Viral Video: ఇసుకలో రామాయణాన్నే చెక్కాడు.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో

Viral Video: ఇసుకలో రామాయణాన్నే చెక్కాడు.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో

Phani CH

|

Updated on: Nov 11, 2021 | 9:21 PM

సైకత శిల్పాలంటే సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే కళాకృతులు. కానీ, అవి కొద్ది రోజుల్లోనే నీటిలో కలిసి కనుమరుగైపోతాయి.

సైకత శిల్పాలంటే సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే కళాకృతులు. కానీ, అవి కొద్ది రోజుల్లోనే నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. కానీ అందుకు భిన్నంగా రామాయణ ఘట్టాలను తన సైకత శిల్పాలతో వివరించే ప్రయత్నం చేశారు అయోధ్యకు చెందిన కళాకారుడు రూపేష్‌ సింగ్‌. అయోధ్యలో దీపావళి సంబరాలు మిన్నంటిన వేళ.. రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన ‘భరత్‌ మిలాప్‌’తో పాటు.. రాముడు, సీత, లక్ష్మణుడికి సంబంధించిన సైకత శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: నాలుగేళ్ళ పాప ఆచూకీ కోసం ఆ దేశం కదిలొచ్చింది !! వీడియో

ప‌ర్వ‌తాల న‌డుమ మేఘాల డాన్స్‌ !! వైరలవుతున్న ప్రకృతి సోయగం !! వీడియో

Published on: Nov 11, 2021 09:20 PM