పర్వతాల నడుమ మేఘాల డాన్స్ !! వైరలవుతున్న ప్రకృతి సోయగం !! వీడియో
ఎన్నోఅద్భుత అందాలకు ప్రకృతి కేరాఫ్ అడ్రస్. మాట్లలో వర్ణించలేని ఎన్నో అందాలను తనలో ఇముడ్చుకుంటుంది ప్రకృతి. అందుకే ఏ కవి హృదయం స్పందించాలన్నా ప్రకృతే స్ఫూర్తి.
ఎన్నోఅద్భుత అందాలకు ప్రకృతి కేరాఫ్ అడ్రస్. మాట్లలో వర్ణించలేని ఎన్నో అందాలను తనలో ఇముడ్చుకుంటుంది ప్రకృతి. అందుకే ఏ కవి హృదయం స్పందించాలన్నా ప్రకృతే స్ఫూర్తి. ఒక్కసారి అందమైన పరిసరాలను మనసులోకి తలుచుకుంటే కవిత ఉప్పొంగాల్సిందే. ఈ భూమి మీద ఉన్న ఎన్నో సుందర దృశ్యాలు మనసును తట్టిలేపుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఇలాంటి ఎన్నో అపురూపమైన వీడియోలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఎక్కడ ఏ సుందర దృశ్యం కనబడుతున్నా వాటిని వెంటనే కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Black Foods : బ్లాక్ ఫుడ్స్ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే అస్సలు వదలరు !! వీడియో
Afghanistan: తెరపైకి తాలిబన్ల పిచ్చి రూల్.. భయాందోళనలో ప్రజలు !! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

