Tooth Infection: దంత శుభ్రతతో మీ గుండె పదిలం !! వీడియో
నోరు శుభ్రంగా ఉంటే శరీరంలోని సగం వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లే.. నోరు ఆరోగ్యంగా ఉంటే గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లను దరిచేరవు.
నోరు శుభ్రంగా ఉంటే శరీరంలోని సగం వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లే.. నోరు ఆరోగ్యంగా ఉంటే గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లను దరిచేరవు. దంతాల ఇన్ఫెక్షన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుతాయి. దంత ఇన్‌ఫెక్షన్‌లున్న వ్యక్తులకు హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం 2.7 రెట్లు ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో 30 శాతం మంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే మరణిస్తున్నారు. అందుకనే రోగనిరోధక శక్తి బలహీనం కాకుండా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా !! వీడియో
Viral Video: కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ !! వీడియో వైరల్
అమెజాన్ డెలివరీ వ్యాన్లో మహిళ ఏం చేసిందంటారు.. వైరల్గా మారిన వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos