Viral Video: కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ !! వీడియో వైరల్
అతనొక డెలివరీ డ్రైవర్.. ఓ బిల్డింగ్‌లోకి వెళ్లిన అతను లిఫ్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి వచ్చిన లిఫ్టులో కుక్క వేలాడుతూ.. కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కుక్క ప్రాణాన్ని కాపాడాడు.
అతనొక డెలివరీ డ్రైవర్.. ఓ బిల్డింగ్‌లోకి వెళ్లిన అతను లిఫ్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి వచ్చిన లిఫ్టులో కుక్క వేలాడుతూ.. కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కుక్క ప్రాణాన్ని కాపాడాడు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీలో రికార్డయింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు.. డ్రైవర్‌ను ప్రశసింస్తున్నారు. మానవత్వం అంటే.. ఇదేనంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో.. లిఫ్టు రాగానే.. కుక్క తనంతట తానుగా ఎలివేటర్‌లోకి వెళుతుంది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు మూసుకుంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
అమెజాన్ డెలివరీ వ్యాన్‌లో మహిళ ఏం చేసిందంటారు.. వైరల్‌గా మారిన వీడియో
తేనె-లవంగాలతో ఆరోగ్యం మీ సొంతం.. ఈ రోగాలకు చెక్ పెట్టండి !! వీడియో
Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

