Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.
మీరు ఎప్పుడో ఒకసారి మొసలిని చూసే ఉంటారు. కానీ అది ఎప్పుడైనా నవ్వడం చూశారా..! ది రెప్టైల్ జూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నవ్వుతున్న మొసలి వీడియో వీడియోను షేర్ చేసింది.
మీరు ఎప్పుడో ఒకసారి మొసలిని చూసే ఉంటారు. కానీ అది ఎప్పుడైనా నవ్వడం చూశారా..! ది రెప్టైల్ జూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నవ్వుతున్న మొసలి వీడియో వీడియోను షేర్ చేసింది. వీడియోలో మొసలి వెన్నుపై ఒక యువతి బ్రష్‌తో రుద్దుతుంటే స్మైల్ ఇస్తుంది. ఓ యువతి బ్రష్ సహాయంతో కొకోనట్ వెనుక భాగాన్ని శుభ్రం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అయితే జూ సిబ్బంది కోకోనట్‌కి ఒక రకమైన అలెర్జీ ఉందని, అందువల్లే ఈ మొసలికి స్క్రబ్ సెషన్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ యువతి కోకోనట్ వెనుక భాగాన్ని బ్రష్‌తో శుభ్రం చేస్తుండగా మొసలి నవ్వుతూ కనిపించడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..
వైరల్ వీడియోలు
Latest Videos