Viral Video: ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ.. జంకన్నది లేకుండా వీడియో గేమ్‌ ఆడుతున్న కుర్రాడు. ఈ వీడియో చూస్తే..

Viral Video: పాములు అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పాము పిల్ల కంటబడినా తుర్రమని పారిపోతుంటాం. అది మనను ఏం చేయదని తెలిసినా.? పామును చూడడానికి మనసు ఒప్పదు...

Viral Video: ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ.. జంకన్నది లేకుండా వీడియో గేమ్‌ ఆడుతున్న కుర్రాడు. ఈ వీడియో చూస్తే..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2021 | 4:26 PM

Viral Video: పాములు అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పాము పిల్ల కంటబడినా తుర్రమని పారిపోతుంటాం. అది మనను ఏం చేయదని తెలిసినా.? పామును చూడడానికి మనసు ఒప్పదు. అలాంటి ఓ 20 అడుగుల కొండ చిలువ ఇంట్లో, మన మధ్యే ఉంటే ఎలా ఉంటుంది.? ఏంటి.. ఊహించుకుంటేనే కాళ్లు వణుకుతున్నాయి కదూ! కానీ నెట్టింట్ వైరల్‌ అవుతోన్న వీడియో మాత్రం పాము స్నేహితుడిగా మారితే ఎలా ఉంటుందో చెబుతోంది.

రాయల్‌ పైథాన్స్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఓ భయంకరమైన వీడియోను పోస్ట్‌ చేశారు. ఓ పదేళ్ల కుర్రాడు ఇంట్లో సోఫాపై పడుకొని మొబైల్‌లో వీడియో గేమ్‌ ఆడుతున్నాడు. అదే సమయంలో 20 అడుగులు పెద్ద కొండ చిలువ సోఫా కింది నుంచి పాకుతూ కుర్రాడి పక్కన చేరింది. అక్కడితో ఆగకుండా కుర్రాడి పైనుంచి పాకుతూ వెళ్లింది. అయితే సదరు బాలుడు మాత్రం తనకు ఏం సంబంధం లేదన్నట్లు ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ ఉన్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అసలు ఆ పాము కుర్రాడిని ఎందుకు ఏం అనట్లేదు.? ఆ కుర్రాడు ఎందుకు భయ పడడం లేదనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వైరల్‌ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: IIT Madras Recruitment: ఐఐటీ మద్రాస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

3 Roses AHA: అసలు ఒకరి నీడలో బతకాల్సిన అవసరం అమ్మాయిలకు ఎందుకు.? ఆకట్టుకుంటోన్న 3 రోజెస్‌ ట్రైలర్‌..

దిగజారి పోస్టులు చేస్తున్నారు.. ఎందుకు ఇలా.. మార్పు రావాల్సిందే..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి