Black Foods : బ్లాక్ ఫుడ్స్‌ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే అస్సలు వదలరు !! వీడియో

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా అన్నిటిలోను మార్పులు వచ్చాయి. అయితే మనం తినే ఆహారాన్ని కలర్ చూసి కాదు..

Black Foods : బ్లాక్ ఫుడ్స్‌ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే అస్సలు వదలరు !! వీడియో

|

Updated on: Nov 11, 2021 | 6:11 PM

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా అన్నిటిలోను మార్పులు వచ్చాయి. అయితే మనం తినే ఆహారాన్ని కలర్ చూసి కాదు.. అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చూసి తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నలుపు రంగు ఆహార పదార్ధాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు అధికమని అంటున్నారు. బ్లాక్ కలర్ ఫుడ్స్ లో ఆంథోసైనిన్స్ ఉంటాయి. నలుపు, నీలం మరియు ఊదారంగు ఫుడ్సహ గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. నల్ల నువ్వుల లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ సమృద్ధిగా ఉన్నాయి. నల్ల నువ్వులు బెల్లం కలుపుకుని తీసుకుంటే రక్తహీనత రాదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Afghanistan: తెరపైకి తాలిబన్ల పిచ్చి రూల్‌.. భయాందోళనలో ప్రజలు !! వీడియో

Tooth Infection: దంత శుభ్రతతో మీ గుండె పదిలం !! వీడియో

Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా !! వీడియో

Follow us