ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కార్యాలయాల్లో యెగా'' బ్రేక్.. వీడియో

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కార్యాలయాల్లో “యెగా” బ్రేక్.. వీడియో

Phani CH

|

Updated on: Nov 11, 2021 | 9:18 PM

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్‌ తీసుకురాబోతోంది. అదే యోగా బ్రేక్‌.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో యోగా బ్రేక్‌ ప్రవేశపెట్టింది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్‌ తీసుకురాబోతోంది. అదే యోగా బ్రేక్‌.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో యోగా బ్రేక్‌ ప్రవేశపెట్టింది. ఉద్యోగుల్లో పని సమయంలో చైతన్యం నింపేందుకు ప్రభుత్వం కార్యాలయాల్లో ‘యోగా బ్రేక్’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: నాలుగేళ్ళ పాప ఆచూకీ కోసం ఆ దేశం కదిలొచ్చింది !! వీడియో

ప‌ర్వ‌తాల న‌డుమ మేఘాల డాన్స్‌ !! వైరలవుతున్న ప్రకృతి సోయగం !! వీడియో