Viral Video: నాలుగేళ్ళ పాప ఆచూకీ కోసం ఆ దేశం కదిలొచ్చింది !! వీడియో
నాలుగేళ్ల పాప ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. స్వయానా దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.
నాలుగేళ్ల పాప ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. స్వయానా దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. జేక్ గిడ్డన్, ఎల్లీ స్మిత్ దంపతులు ఆస్ట్రేలియాలోని క్యూబా బ్లూహోల్స్ పర్యాటక ప్రాంతానికి తమ నాలుగేళ్ల గారాలపట్టి క్లియో స్మిత్‌తో కలిసి వెళ్లారు. సముద్ర తీరాన అడవికి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో బస చేశారు. నిద్రలేచి చూసే సరికి చిన్నారి కనపడలేదు. ఆచూకీ కనిపెట్టడానికి 100 మంది అధికారులే కాకుండా పెద్దఎత్తున వలంటీర్లు రంగంలోకి దిగారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పర్వతాల నడుమ మేఘాల డాన్స్ !! వైరలవుతున్న ప్రకృతి సోయగం !! వీడియో
Black Foods : బ్లాక్ ఫుడ్స్ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే అస్సలు వదలరు !! వీడియో
Afghanistan: తెరపైకి తాలిబన్ల పిచ్చి రూల్.. భయాందోళనలో ప్రజలు !! వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

