Viral Video: ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
పిల్లలు చేసే అందమైన పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. వారు చేసే అల్లరి చేష్టలు.. ముద్దు మాటలు చూస్తే ఎంతటి విచారంలో నవ్వులు పూయిస్తాయి.
పిల్లలు చేసే అందమైన పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. వారు చేసే అల్లరి చేష్టలు.. ముద్దు మాటలు చూస్తే ఎంతటి విచారంలో నవ్వులు పూయిస్తాయి. ఇక మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ క్యూట్ చిన్నారి చేసిన పని నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఓ చిన్నారి తన తల్లి పడుకున్నప్పుడు ఆమె తల వద్ద కూర్చుంది. తన తల్లి జుట్టును పదే పదే చూస్తూ మురిసిపోయింది. అనంతరం తన తలపై చేయి పెట్టి మరీ తన జుట్టు ఉందేమో అని చూసుకుంది.. కానీ .. ఆ చిన్నారి పై జుట్టు లేదు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఇసుకలో రామాయణాన్నే చెక్కాడు.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో
Viral Video: నాలుగేళ్ళ పాప ఆచూకీ కోసం ఆ దేశం కదిలొచ్చింది !! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

