శివలింగాన్ని హత్తుకుని మొక్కుతున్న తాబేలు..

శివలింగాన్ని హత్తుకుని మొక్కుతున్న తాబేలు..

Phani CH

|

Updated on: Jan 05, 2023 | 8:58 AM

దేవుణ్ని కేవలం మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఆరాధిస్తాయి. అందుకు ఉదాహరణ శ్రీకాళహస్తి దేవాలయం. మహాశివుణ్ణి ఏనుగు,

దేవుణ్ని కేవలం మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఆరాధిస్తాయి. అందుకు ఉదాహరణ శ్రీకాళహస్తి దేవాలయం. మహాశివుణ్ణి ఏనుగు, సాలీడు, నాగుపాము పోటీపడి ఆరాధించి శివునిలో ఐక్యం అయిన కథ మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి ఘటనలు తరచూ ఇప్పుడు కూడా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. జునాగఢ్‌ జిల్లాలోని భావ్‌నాథ్‌ దేవాలయంలో శివలింగాన్ని మొక్కుతూ కనిపించింది ఓ తాబేలు. ఆ తాబేలుకు ఏ కష్టం వచ్చిందో కానీ ఆ మహాదేవుణ్ని వేడుకోడానికి ఆలయానికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..

భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..

షాకింగ్‌ యాక్సిడెంట్‌.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్‌

గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??

లగేజ్‌ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో

 

Published on: Jan 05, 2023 08:58 AM