‘మన్మధ రాజా’ స్పెప్పులు.. కొంపముంచింది.. ఉద్యోగం ఊడింది..(వైరల్ వీడియో): Volunteer Dance Viral Video.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వాలంటీర్లు డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. కట్టమంచి 4వ వార్డు సచివాలయంలో 'మన్మధ రాజా' పాటకు ఇద్దరు వాలంటీర్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వాలంటీర్లు డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. కట్టమంచి 4వ వార్డు సచివాలయంలో ‘మన్మధ రాజా’ పాటకు ఇద్దరు వాలంటీర్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. సూపర్‌వైజర్ అధికారి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ తనూజ లను విచారణ అధికారులుగా నియమించారు. అనంతరం విచారణ చేపట్టి నివేదికను కమిషనర్‌కు ఇచ్చారు. దీంతో ఇద్దరు వాలంటీర్లు జగదీష్, మౌనిక లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : నిర్మల్ జిల్లా సిర్పేల్లి తాండలో చిన్నారుల సందడి.. వైరల్ అవుతున్న వీడియో: Childrens viral video.
రాజు డెత్ పై సీతక్క స్పందన: ప్రజా పోరాటాల వల్ల రాజు చచ్చాడు..(వీడియో): Seethakka Video.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

