Tractor viral video: వరద ప్రవాహానికి అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వీడియో చుస్తే నవ్వులే..
వర్షాలు కురుస్తున్నప్పుడు వాహనాలు ఎంత జాగ్రత్తగా నడపాలో ఈ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్‌లో కచ్‌లో ఇద్దరు యువకులు వరద ప్రవాహాన్ని సరిగ్గా అంచనా
వర్షాలు కురుస్తున్నప్పుడు వాహనాలు ఎంత జాగ్రత్తగా నడపాలో ఈ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్‌లో కచ్‌లో ఇద్దరు యువకులు వరద ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఏ మాత్రం జాగ్రత్త పాటించకుండా ట్రాక్టర్‌ను వరదలోకి తీసుకురావడంతో అది అదుపు తప్పింది. ఎదురుగా ఉన్నవారు దీన్ని గమనిస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. వరద ప్రవాహానికి ట్రాక్టరును ఆ యువకులు కంట్రోల్ చేయలేకపోయారు. అది అదుపు తప్పు కాలువలో పడిపోయింది. నీళ్లలో పడిపోయిన యువకుడు అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
Published on: Jul 17, 2022 08:45 PM
వైరల్ వీడియోలు
Latest Videos