Man jump water: అరేయ్ ఏంట్రా ఇది.. ఉప్పొంగుతున్న నదిలో దూకిన యువకుడు.. సీన్ కట్ చేస్తే..!
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో మాలేగావ్‌లో ఉన్న గిర్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే..
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో మాలేగావ్‌లో ఉన్న గిర్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే.. స్థానికంగా ఉన్న నయీమ్ అమీన్ అనే యువకుడు.. అందరి ముందే గిర్నా నదిలోకి దూకేశాడు. అది కూడా ఓ బ్రిడ్జ్‌పై నుంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యువకుడు వరదలో దూకిన తర్వాత ఎంత సేపు చూసిన అతని జాడ మాత్రం కన్పించలేదు. అయితే, అతను సూసైడ్ చేసుకున్నాడా.. లేదా.. ఈత కొడదామని దూకి గల్లంతయ్యాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. గజ ఈత గాళ్లు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..

