Plane Video: ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు దిగిపోయిన విమానం.. పైలట్ అలెర్ట్..!
యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టు నుంచి ఐరోపాలోని రోమ్ నగరానికి బయలుదేరింది. విమానంలో 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో పీడనానికి సంబంధించి సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు దించేశారు.
యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టు నుంచి ఐరోపాలోని రోమ్ నగరానికి బయలుదేరింది. విమానంలో 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో పీడనానికి సంబంధించి సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు దించేశారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ కేవలం పది నిమిషాల్లోనే విమానాన్ని వేల అడుగులకు దించాడు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర కుదుపులకు లోనయ్యారు. ఏం జరుగుతోందో అర్థంకాక ఆందోళన చెందారు. ఒక్కసారిగా పీడనం పడిపోవడంతో.. ఇక విమానం రోమ్ దిశగా వెళ్లకడం క్షేమం కాదని భావించిన పైలట్ వెంటనే విమానాన్ని నెవార్క్ వైపు మళ్లించాడు. ఆ తరువాత విమానం సురక్షితంగా లిబర్టీ ఎయిర్‌పోర్టులో దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత మరో విమానంలో ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చామని యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

