మీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే చెట్టు

మీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే ఒక చెట్టు ఉండేదని. సహారా ఎడారిలో ఒక చెట్టు 300 ఏళ్లుగా ఒంటరిగా ఉండేదట. దీనికి చుట్టుపక్కల 400 కి.మీ.

Phani CH

|

May 11, 2022 | 9:41 AMమీకు తెలుసా..! ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే ఒక చెట్టు ఉండేదని. సహారా ఎడారిలో ఒక చెట్టు 300 ఏళ్లుగా ఒంటరిగా ఉండేదట. దీనికి చుట్టుపక్కల 400 కి.మీ. దూరం వరకూ మరో చెట్టేదీ ఉండేది కాదట. ఆ ఎడారి ప్రాంతంలో అనేకమంది పర్యాటకులకు ఆ చెట్టు నీడనిస్తూ ఉండేదట. అయితే 1973లో మద్యం మత్తులో ఓ ట్రక్కు డ్రైవర్‌ వేగంగా దూసుకువెళ్లి ఆ చెట్టును గుద్దేయడంతో అది విరిగిపోయి, చివరికి చనిపోయిందట. అలా విరిగిపోయి ఎండిపోయిన చెట్టు కొమ్మలను నైజర్‌ నేషనల్‌ మ్యూజియంలో ఉంచారట. ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో దానికి గుర్తుగా ఓ పోల్‌ని నిర్మించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu