Viral Video: వావ్ అంటూ డ్రోన్ షో టాలెంట్‌ను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఆకాశంలో మహాత్మగాంధీ రూపం..(వీడియో)
ఈ వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది.73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశంలో డ్రోన్ల షో.. ఇండియా మ్యాప్, మహాత్మా గాంధీ సింబల్స్ క్రియేట్..ఢిల్లీలో ఏర్పాటు చేసిన డ్రోన్ల షో.
Read Also: Viral Video: ‘ఏం గుండెరా వాడిది’.. 12వ అంతస్ధు నుంచి వేలాడుతూ ఎక్సర్సైజులు.. షాకింగ్ వీడియో!
Published on: Feb 10, 2022 09:43 AM
వైరల్ వీడియోలు
Latest Videos