Funny Viral Video: వరుడుకి లిప్‌లాక్ కిస్ ఇచ్చిన అనుకోని అతిధి.. పెళ్లికూతురు రియాక్షన్ చుస్తే మైండ్ బ్లోయింగ్..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంగీత్, మంగళస్నానం, వివాహ వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా మాంచి ఆనందభరిత క్షణాలు ఉంటాయి. అయితే తాజాగా ఓ వివాహానికి సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంగీత్, మంగళస్నానం, వివాహ వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా మాంచి ఆనందభరిత క్షణాలు ఉంటాయి. అయితే తాజాగా ఓ వివాహానికి సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పెళ్లి వేడుకలో కుక్క చేసిన పని నవ్వులు పూయిస్తుంది.వధువరులిద్దరూ వెస్ట్రన్ స్టైల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఒకరినొకరు హత్తుకుని సాల్సా డ్యాన్స్ వేస్తున్నారు. అయితే, వీరి మధ్యలో పెంపుడు కుక్క కూడా ఉంది. వధువు ఆ కుక్కను ఎత్తుకోని.. వరుడిని హత్తుకోగా ఇద్దరూ కలిసి కుక్కతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఆ కుక్క.. పెళ్లి కొడుకు వైపు తదేకంగా చూసింది. వరుడిని చూడగానే ముద్దొచ్చిందో ఏమో గానీ.. పెళ్లి కొడుక్కి తెగ ముద్దులు పెట్టేసింది. కుక్క తన నాలుకతో వరుడి మూతికి వరుస ముద్దులు పెట్టింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Teacher-Student: గిదేంది టీచర్ గిట్లా జేశిన్రు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే..
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

