Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
Dog Viral Video

Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

Updated on: Jun 14, 2021 | 11:02 PM

ఈ ప్రపంచంలో ఎక్కువ తెలివితేట‌లు త‌న‌కే ఉన్న‌ట్లు ఫీల్ అవుతాడు మ‌నిషి. కానీ నాగ‌రికం తెలియ‌ని జంతువుల కంటే ఎక్కువ త‌ప్పులు చేస్తాడు. అందుకు మ‌నం ప్రస్తుతం ఎదుర్కుంటున్న వైప‌రిత్యాల‌నే ఉదాహార‌ణగా చెప్ప‌వ‌చ్చు. అయితే, కొన్నిసార్లు...

కొన్నిసార్లు ఆ మనిషి చేస్తున్న తప్పులను నోరులేని జంతువులు అడ్డుకుంటాయి. తాజాగా అలాంటి ఘ‌టనే కెమేరాకు చిక్కింది. ఓ వ్యక్తి చెట్టును నరికేందుకు గొడ్డలి తీసుకొస్తే.. కుక్క వద్దు అంటూ అతడికి అడ్డు పడింది. చెట్టును కొట్టేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శునకం నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదో కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రజలు తమ సొంత ప్రయోజనం కోసం చెట్లు, మొక్కలను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారు. కానీ, ‘ప్రకృతి నాశనం అంటే భూమిని నాశనం చేయడం. త‌మ‌ని తాము నాశనం చేసుకోవ‌డం’ అని అందరూ గుర్తించ‌లేక‌పోతున్నారు. ఇతను కూడా అలాంటి ప‌నికే పూనుకున్నాడు. కానీ శున‌కం అత‌డిని అడ్డుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.

 Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .

జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video

ఆదిత్యానాథ్‌ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన జనాలు..:petrol at Rs 1 per litre Video.