Baby elephant: ఒంటరిగా ఆడుకుందాం.. కరోనాను తరిమి కొడదాం అన్నట్టు అడవిలో ఓ చిన్నారి ఏనుగు ఆట..నెట్టింట వైరల్!

అడవిలో జంతువుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. దానిని మనకు చూపించడానికి ఎందరో కష్టపడుతూ ఉంటారు. క్రూర మృగాల పోరాటాలు.. చిన్న జంతువుల బ్రతుకు ఆరాటం..

Baby elephant: ఒంటరిగా ఆడుకుందాం.. కరోనాను తరిమి కొడదాం అన్నట్టు అడవిలో ఓ చిన్నారి ఏనుగు ఆట..నెట్టింట వైరల్!
Baby Elephant Playing In Forest
Follow us

|

Updated on: May 01, 2021 | 6:07 PM

Baby elephant: అడవిలో జంతువుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. దానిని మనకు చూపించడానికి ఎందరో కష్టపడుతూ ఉంటారు. క్రూర మృగాల పోరాటాలు.. చిన్న జంతువుల బ్రతుకు ఆరాటం.. సరీసృపాల బుస బుసలు.. స్వేచ్చగా ఎగురుతూ జీవించే పక్షులు.. ఇలా సృష్టిలోని ప్రతి జీవిని వారు పరిశీలించి.. వీడియోలు తీసి అందులో మనకోసం కొన్నిటిని పంచుతుంటారు. వాటిలో కూడా చాలా రకాల వీడియోలుంటాయి. కానీ, చిన్నారి జంతువుల అల్లరి చేష్టలూ.. చిలిపి పనులూ మనల్ని ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించదు.

ఇదిగో మీకు మంచి ఉల్లాసాన్ని అందించే వీడియో చూపిస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు ఈ వీడియో ఉల్లాసాన్నిస్తుంది అంటున్నామంటే, ఒక చిన్నారి ఏనుగు.. అడవిలో ఒక్కతే తన ఆట ఆడుకుంటోంది. ఆ ఆట ఎలా ఉందంటే.. మనింట్లో చంటి పాపాయి ఉంటె.. ఆ పాపాయికి ఒక బంతిలాంటి వస్తువు దొరికితే ప్రపంచాన్ని మర్చిపోయి ఎలా ఆడుకుంటుందో అలా. అలా మన పాపాయిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. మరి ఈ గున్నఏనుగును చూసినా అంతే ముచ్చటేస్తుంది. అందుకే ఈ వీడియో వైరల్ అయింది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా ఒక చిన్న క్లిప్‌. ఒక అడవిలో ఎండుగడ్డి స్టాక్‌తో స్వయంగా ఆడుకుంటున్న బుల్లి ఎనుగుది సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిన్నారి ఏనుగు ప్రతి క్షణం ఆనందించడంతో పాటు.. సమీపంలో ఏ ఇతర జంతువు కనిపించలేదు ఆ వీడియోలో. ఈ వీడియోకు సుశాంత నందా ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో తెలుసా? ”“దూరంగా ఉండండి, ఒంటరిగా ఆడుకోండి. కరోనా గొలుసును విచ్ఛిన్నం చేయండి.” అదిరింది కదూ. ఆ వీడియోలానే.. ఇప్పటి పరిస్థితుల గురించి చెబుతున్నట్టు..

ఈ వీడియోకు బోలెడు లైకులు.. మరిన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీరూ ఈ వీడియో ఇక్కడ చూసేయండి..

Also Read: కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Go Corona, Go: ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం మనదేశంలోనే ఉంది తెలుసా.! కోవిడ్ కట్టడి కోసం ఎం చేశారంటే..!

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ