Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!
చేపల కోసం గాలం వేసిన ఓ యువకుడికి ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి. చేప పడిందన్న ఆనందంలో గాలంను నీటిలో నుంచి పైకి లేపి చూసి, దెబ్బకు దడుసుకున్నాడు.
చేపల కోసం గాలం వేసిన ఓ యువకుడికి ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి. చేప పడిందన్న ఆనందంలో గాలంను నీటిలో నుంచి పైకి లేపి చూసి, దెబ్బకు దడుసుకున్నాడు. ప్రస్తతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేపల కోసం ఓ వ్యక్తి గాలం విసిరాడు ఓ యువకుడు. ఏదో చిక్కినట్లు అనిపించింది. బలంగా అనిపించడంతో… భారీ చేప చిక్కిందోమోనని సంబరపడిపోయాడు. అయితే గాలం బయటకు లాగితే షాక్‌కు గురయ్యాడు. అతను అనుకున్నట్లే భారీ చేప ఉంది. దాన్ని నోట పట్టి ఓ పెద్ద పాము కూడా కనిపించింది. దీంతో ఆ సీన్ చూసి అతడు కంగుతిన్నాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??
మెకానిక్ వర్క్ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్
Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్ !!
పెళ్లి బరాత్‌లో నాగినిలా ఊగిపోయిన మహిళ !! డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్స్
ప్రాణాలు కాపాడిన టిక్‌టాక్ !! ఎలాగంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

