Chennai Rains: ఇంకా వరద నీటిలోనే చెన్నై శివారు ప్రాంతాలు.! బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి.

Chennai Rains: ఇంకా వరద నీటిలోనే చెన్నై శివారు ప్రాంతాలు.! బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి.

Anil kumar poka

|

Updated on: Dec 16, 2023 | 8:29 PM

వర్షం గ్యాప్ ఇచ్చి వారంరోజులు గడుస్తున్నా.. చెన్నైలో తుఫాన్ కష్టం మాత్రం తీరలేదు. ఇప్పటికీ నీటిలోనే చిక్కుకున్నాయి చెన్నై శివారు ప్రాంతాలు.. అనేక చోట్ల బోట్ల సాయంతోనే డేటుడే లైఫ్ నడుస్తోంది..మరోవైపు స్కూల్‌కి వెళ్లే పిల్లల పరిస్థితి అంతే దారుణంగా ఉంది.. బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి..ఇంటి నుంచి స్కూల్‌ వరకు విద్యార్థులను బోట్లలో తీసుకెళ్తున్నారు.. ఇలా ఇంకెంత కాలంమంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు..

వర్షం గ్యాప్ ఇచ్చి వారంరోజులు గడుస్తున్నా.. చెన్నైలో తుఫాన్ కష్టం మాత్రం తీరలేదు. ఇప్పటికీ నీటిలోనే చిక్కుకున్నాయి చెన్నై శివారు ప్రాంతాలు.. అనేక చోట్ల బోట్ల సాయంతోనే డేటుడే లైఫ్ నడుస్తోంది..మరోవైపు స్కూల్‌కి వెళ్లే పిల్లల పరిస్థితి అంతే దారుణంగా ఉంది.. బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి..ఇంటి నుంచి స్కూల్‌ వరకు విద్యార్థులను బోట్లలో తీసుకెళ్తున్నారు.. ఇలా ఇంకెంత కాలంమంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో చెన్నై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీ జనం విలవిల్లాడుతున్నారు. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కరెంటు లేకపోవడం, రవాణా స్తంభించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అపార్ట్‌‌మెంట్లలోని పార్కింగ్ ప్లేసులన్నీ నీటితో మునిగిపోయాయి. మరోవైపు స్కూల్‌కి వెళ్లే పిల్లల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి స్కూల్‌ వరకు విద్యార్థులను బోట్లలో తీసుకెళ్తున్నారు. నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటిస్తుంది. అటు వరద బాధితులకు సహాయంపై సీఎం స్టాలిన్‌ సమీక్ష నిర్వహించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.