Strange noises: హెల్మెట్ పెట్టుకునే ముందు ఒక్కక్షణం ఆగండి.. ఎందుకంటే..?
సోషల్ మీడియాలో చాలా రకాల పాము వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. పాముల్ని చూడటానికే భయపడిపోతాం.. అదే పాము మన ముందుకు వస్తే ఇంకేమైనా ఉందా..?
ఈ వీడియోలో ఓ యువకుడు హెల్మెట్ పట్టుకుని ఉన్నాడు. తలపై పెట్టుకుందామని రెడీ అవుతుండగా దానిలో ఏదో అనుమానంగా కనిపించింది. పరీక్షగా చూసిన అతను దెబ్బకు షాక్ తిన్నాడు. ఆ తర్వాత అందులోనుంచి ఓ ప్రమాదకరమైన పామును బయటకు తీసాడు. ఒకవేళ ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకునే ముందు చూడకపోతే ఏమై ఉండేదో ఆలోచించండి. ఈ వైరల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు. 28 వేలమందికి పైగా లైక్ చేశారు. చాలామంది తమదైనశైలిలో కామెంట్‌లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
Published on: Mar 10, 2023 09:26 AM
వైరల్ వీడియోలు
Latest Videos