Viral Video: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయవేత్త .. కాలర్‌పట్టుకుని చెప్పులతో..
రాజకీయ నేతతో ఒక మహిళ గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు సదరు నాయకుడిని మహిళలు అందరి ముందే చొక్కా పట్టుకొని దారుణంగా కొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో బీజేపీ నేతతో ఒక మహిళ గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు సదరు నాయకుడిని మహిళలు అందరి ముందే చొక్కా పట్టుకొని దారుణంగా కొట్టారు. అతడు తమను వేధింపులకు గురిచేశాడంటూ మహిళలు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహిళ ఓ వ్యక్తిని కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టింది. తనను రోజూ దుర్భాషలాడుతూ, వేధిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. వీడియోలో మరో మహిళ ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌ను బద్దలు కొట్టడం కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మహిళ చేతిలో దెబ్బలు తింటున్న ఓంప్రకాష్ అనే వ్యక్తి తనను తాను జాతీయ పార్టీ నాయకుడిగా అభివర్ణించుకుని, మహిళపై వేధింపులపు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మహిళ చేతిలో సదరు వ్యక్తి ఇలా దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పలువురు భిన్నరకాలుగా స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

