ఈ చేపకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ?? వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ !!
సముద్రపు లోతుల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడూ నీటిపై కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మత్స్యకారులకు తారసపడుతుంటాయి.
సముద్రపు లోతుల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడూ నీటిపై కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మత్స్యకారులకు తారసపడుతుంటాయి. అలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్క్విడ్ ఫిష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సహజంగా సముద్రంలోని ప్రతీ జీవి తనను తాను రక్షించుకునేందుకు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అలాగే ఈ చేప కూడా ఒక ప్రత్యేకతను కలిగిఉంది. అదేంటో మీరే చూడండి… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బ్లాక్ కలర్ స్క్విడ్ చేప చిన్న సైజ్ టబ్‌లో ఈదుతూ ఉంది. దాన్ని ఓ వ్యక్తి తన చేతులతో మెల్లిగా నీటిలో నుంచి బయటికి తీసాడు. అంతే.! ఆ బ్లాక్ స్క్విడ్ చేప కాస్తా తెల్లగా మారిపోయింది.
Also Watch:
Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్