బైక్ కు ప్రత్యామ్నాయంగా అశ్వం !! పెట్రోల్ ధరల కంటే గుర్రం దాణా ఖర్చులే తక్కువ !!
దేశంలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే సెంచరీ దాటేసిన లీటర్ పెట్రోల్ ధర..
దేశంలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే సెంచరీ దాటేసిన లీటర్ పెట్రోల్ ధర.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బండి బయటకు తీయాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బండ్లను తోపుడు బళ్లపై పెట్టడం, సైకిళ్లు, ఎడ్ల బండ్లపై ప్రయాణించడం వంటి నిరసనలు మనం ఎన్నో చూశాం. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారాయి. అయితే గతేడాది లాక్ డౌన్ సమయంలో మహరాష్ట్ర కు చెందిన షేక్ యూసుఫ్.. రవాణా సదుపాయాలు లేవని గుర్రం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన మరోసారి వార్తలలో నిలిచారు.
Also Watch:
Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్