RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రికార్డులను తొక్కుకుంటూ పోవలే అని ఎన్టీఆర్ ఆఫ్ కెమెరా అన్న మాటలను నిజంగానే నిజం చేసేసింది ట్రిపుల్ ఆర్.
ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రికార్డులను తొక్కుకుంటూ పోవలే అని ఎన్టీఆర్ ఆఫ్ కెమెరా అన్న మాటలను నిజంగానే నిజం చేసేసింది ట్రిపుల్ ఆర్. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా టచ్ చేయని ఫిగర్ ను 3 రోజుల్లో టచ్ చేసి నయా వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది… జక్కన్న టీం. రిలీజైన దగ్గర నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్… తాజాగా వరల్డ్ వైడ్ 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. జెస్ట్ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే ఈ నెంబర్ కు రీచై…. వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్. ఇక ఇదే విషయాన్ని ఫేమస్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా తాజాగా ట్వీట్ చేశాడు.
Also Watch:
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

