Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులోని రారా సామీ, టైటిల్ సాంగ్‌లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ మూవీ విడుదలైన నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ సమంత ఐటం సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంటర్నేషనల్ లెవల్‌లో సమంత సాంగ్ గుర్తింపు పొందింది. రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఊ అంటావా.. ఊ అంటావా పాట వినిపించడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది చూసి సమంత సైతం నమ్మలేకపోయింది.
Also Watch:
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

