చెవినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. స్కాన్ చేసి డాక్టర్ షాక్
సాధారణంగా నిద్రపోయే టైంలో చెవి దగ్గర దోమలు, ఈగలు, చీమలు సౌండ్స్ చేస్తూ విసిగిస్తాయి. ఒక్కోసారి చెవిలోకి కూడా వెళ్లిపోతాయి. ఇక చెవిలో చిన్న చీమ దూరితేనే భరించలేం.. దాన్ని బయటకు తీసేవరకూ స్థిమితంగా ఉండలేం. అలాంటిది ఓ మహిళ చెవిలో ఏకంగా ఓ సాలీడు దూరి గూడు కట్టేసింది.
సాధారణంగా నిద్రపోయే టైంలో చెవి దగ్గర దోమలు, ఈగలు, చీమలు సౌండ్స్ చేస్తూ విసిగిస్తాయి. ఒక్కోసారి చెవిలోకి కూడా వెళ్లిపోతాయి. ఇక చెవిలో చిన్న చీమ దూరితేనే భరించలేం.. దాన్ని బయటకు తీసేవరకూ స్థిమితంగా ఉండలేం. అలాంటిది ఓ మహిళ చెవిలో ఏకంగా ఓ సాలీడు దూరి గూడు కట్టేసింది. ఇంక ఆ మహిళ తిప్పలు చూడాలి.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి చెవి నొప్పితో బాధపడుతోంది. ఏం చేసినా నొప్పి తగ్గకపోవడంతో చెక్‌చేయిద్దామని ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆమె చెవిలో కనిపించింది చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆమె చెవిలో ఒక సాలీడు గూడు కట్టుకొని సజీవంగా ఉంది. అందుకనే ఆ యువతి చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్నారు.
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

