ఏనుగుతో యువతి పరాచకాలు.. ఏం చేసిందో చూడండి
అరటి పండు అంటే మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ అరటిపళ్లు ఏనుగు కంటపడ్డాయో గెలలు గెలలు స్వాహా చేసేస్తాయి. అంత ఇష్టం వాటికి.
అరటి పండు అంటే మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ అరటిపళ్లు ఏనుగు కంటపడ్డాయో గెలలు గెలలు స్వాహా చేసేస్తాయి. అంత ఇష్టం వాటికి. అందుకే చాలా మంది ప్రజలు ఏనుగులకు అరటి పండ్లను ఆహారం అందిస్తుంటారు. వాటిని తిని అవి చాలా సంతోషిస్తాయి. అలా కాకుండా వాటి ఇష్టాన్ని వీక్‌నెస్‌గా తీసుకొని ఆడుకోవాలని చూస్తే… ఇదుగో ఇలాగే ఉంటుంది.. ఓ యువతి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆమె చేతిలో అరటిపళ్ల గెల ఉంది. అక్క ఓ పెద్ద ఏనుగుకు అరటి పండు తినిపించడానికి ప్రయత్నించింది యువతి. ఆ క్రమంలో ఏనుగుతో కాస్త ఆడుకోవాలనుకుంది. కానీ, ఏనుగు ముందు ఆమె ఆటలు సాగలేదు. చివరకు ఏనుగు ఇచ్చిన షాక్‌కి బిత్తరపోయింది. ఆ ఏనుగుకి బాగా కాలింది.
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

