గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో
సోషల్ మీడియాలో భలే భలే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని చూడముచ్చటగా ఉంటాయి. అవి చిన్న పిల్లలవైతే మరీను. ముద్దులొలికే చిన్నారుల చేష్టలకు ముగ్దులైపోతారు.
సోషల్ మీడియాలో భలే భలే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని చూడముచ్చటగా ఉంటాయి. అవి చిన్న పిల్లలవైతే మరీను. ముద్దులొలికే చిన్నారుల చేష్టలకు ముగ్దులైపోతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి చేష్టలకు, బుడ్డోడి అమాయకత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అప్పటివరకూ నిద్ర పోతున్న బాలుడు ఒక్కసారిగా లేచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అది చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. కారులో వెనుక సీటులో ఓ చిన్న పిల్లడాడు గాఢంగా నిద్రపోతున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మ్యూజిక్ ఆన్ చేశాడు. ఆ సౌండ్‌కు ఒక్కసారిగా లేచిన చిన్నోడు.. లేవడం లేవడంతోనే కాళ్లు, చేతులు ఆడిస్తూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: హుషారైన కోతి.. జింకపై కూర్చొని స్వారీ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో
Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన తల్లి ఏంచేసిందంటే..! వీడియో
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

