Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన తల్లి ఏంచేసిందంటే..! వీడియో
తల్లి ప్రేమగురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు కాస్త నలతగా కనిపించినా, విచారంగా కనిపించినా ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అది మనుషులైనా..పశుపక్ష్యాదులైనా..
తల్లి ప్రేమగురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు కాస్త నలతగా కనిపించినా, విచారంగా కనిపించినా ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అది మనుషులైనా..పశుపక్ష్యాదులైనా.. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ తల్లి ఏనుగు తన గున్న ఏనుగు ఎంతకీ కదలక పోవడంతో కంగారు పడిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న తన పసికూనను చూసి తల్లడిల్లిపోయింది. దాని చుట్టూ తిరుగుతూ దాన్ని లేపేందుకు ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ పిల్ల ఏనుగులో చలనం లేదు. అప్పటి వరకూ తల్లితో ఆడిపాడిన గున్న ఏనుగు అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది. కొంతసేపయ్యాక అక్కడకు వచ్చిన తల్లి ఏనుగు దానిని నిద్రలేపడానికి ప్రయత్నించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అబ్బురపరుస్తున్న గాడిదల రేస్.. డాంకీ పవర్‌కు షాకవుతున్న నెటిజన్లు.. వీడియో
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

