టీకా వేసుకున్న వారికి అదిరిపోయే గిఫ్ట్‌లు.. స్టీలు బిందెలు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్న అధికారులు.. వీడియో
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా కొంతమంది టీకా అంటే భయపడుతూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడంలేదు.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా కొంతమంది టీకా అంటే భయపడుతూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీంతో టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు టీకాలు వేసుకునేవారికి బహుమతులు సైతం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో టీకాలు వేసుకున్న వారికి స్టీలు బిందెలు, స్మార్ట్‌ఫోన్‌లు బహుమతులుగా ఇస్తామని ప్రకటించారు. దాంతో టీకా వేసుకోడానికి క్యూకట్టారు జనం.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీడి క్రేజ్ తగలెయ్యా.. నెలల తరబడి డైపర్‌లతోనే.. వీడియో
బిగ్ బాస్ 15 కు సీజన్‌కు సల్మాన్ రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos