Viral Video: వీడి క్రేజ్ తగలెయ్యా.. నెలల తరబడి డైపర్‌లతోనే.. వీడియో
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా కొంతమంది టీకా అంటే భయపడుతూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడంలేదు
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా కొంతమంది టీకా అంటే భయపడుతూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీంతో టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు టీకాలు వేసుకునేవారికి బహుమతులు సైతం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో టీకాలు వేసుకున్న వారికి స్టీలు బిందెలు, స్మార్ట్‌ఫోన్‌లు బహుమతులుగా ఇస్తామని ప్రకటించారు. దాంతో టీకా వేసుకోడానికి క్యూకట్టారు జనం. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా అత్తిపట్టు పంచాయతీలో కరోనా టీకా వేసుకున్న వారికి స్టీల్ బిందెలు బహుమతిగా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 19న రెండవ విడత కరోనా టీకా మెగా డ్రైవ్ నిర్వహించారు. నగర ప్రాంతాల ప్రజలు టీకా వేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నా, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందుకు రావడం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిగ్ బాస్ 15 కు సీజన్‌కు సల్మాన్ రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో
ప్రిన్స్ వర్సెస్ తారక్.. అదిరిపోయే గేమ్.. దసరాకు మీముందుకు.. వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

