ప్రిన్స్ వర్సెస్ తారక్.. అదిరిపోయే గేమ్.. దసరాకు మీముందుకు.. వీడియో
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా తన సత్తా చాటుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ తాజాగా తాజాగా
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా తన సత్తా చాటుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ తాజాగా తాజాగా “ఆట నాది కోటి మీది” అంటూ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌కి వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు . చలాకీ మాటలు, చలోక్తులతో తనదైన శైలిలో ఆకట్టుకుంటూ షోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు యంగ్ టైగర్. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో రెగ్యులర్ కంటెస్టెంట్‌లతో పాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఎపిసోడ్స్‌లో సెలబ్రిటీలను కూడా తీసుకొస్తూ ప్రేక్షకులకు మరింత కనువిందు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ మందుబాబు చీటీ.. చదివి షాక్ అయిన అధికారులు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

