బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ మందుబాబు చీటీ.. చదివి షాక్ అయిన అధికారులు.. వీడియో
ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లపై ప్రతిపక్షాలు చాలాకాలంగా పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లపై ప్రతిపక్షాలు చాలాకాలంగా పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు.మందు బాబులు కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ఏకంగా బ్యాలెట్ బాక్సునే ఉపయోగించుకున్నాడు. అనంతపురం జిల్లాలోని నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా… బ్యాలెట్ బాక్సులో ఓ చీటి బయటపడింది. అందులో రాసింది చదివి కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కుక్క కోసం బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసిన యజమాని.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?? వీడియో
శ్రీకాకుళానికి చెందిన నందిత బన్న.. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021.. వీడియో
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

