Viral Video: కుక్క కోసం బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసిన యజమాని.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?? వీడియో
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది.
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. అయితే ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేయడం ఇదే తొలిసారి. సాధారణంగా ఎయిర్ ఇండియా ఏ320 విమానంలోని జె క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్ క్లాస్ సీటు ధర20,000 రూపాయలు.
మరిన్ని ఇక్కడ చూడండి: శ్రీకాకుళానికి చెందిన నందిత బన్న.. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021.. వీడియో
ఐస్‌క్రీమ్ లవర్స్‌కి స్పెషల్.. 5కేజీల భారీ ఐస్‌క్రీమ్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos