ఐస్‌క్రీమ్‌ లవర్స్‌కి స్పెషల్.. 5కేజీల భారీ ఐస్‌క్రీమ్‌.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?? వీడియో

గుజరాత్‌లోని సూరత్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి అమర్‌ సిరోహి చేసే ఓ వెరైటీ ఐస్‌క్రీమ్‌కు ఫిదా అవుతున్నారు ఐస్‌క్రీమ్‌ ప్రియులు. అయితే అన్ని ఐస్‌క్రీమ్స్‌లా కాకుండా..

Phani CH

|

Sep 22, 2021 | 9:20 AM

గుజరాత్‌లోని సూరత్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి అమర్‌ సిరోహి చేసే ఓ వెరైటీ ఐస్‌క్రీమ్‌కు ఫిదా అవుతున్నారు ఐస్‌క్రీమ్‌ ప్రియులు. అయితే అన్ని ఐస్‌క్రీమ్స్‌లా కాకుండా.. నలగ్గొట్టిన ఐస్‌ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్‌లో, రకరకాల రంగుల్లో భిన్న రుచుల్లో అందిస్తున్నాడు. ఇక ఈ ఐస్‌క్రీమ్‌ సుమారు 5కేజీల బరువుతో.. సూపర్బ్‌ టేస్ట్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు అమర్‌. ఐస్‌పై కోవా, నాలుగు స్పూన్ల ఐస్‌క్రీమ్‌ను ఉంచి, ఆపై క్రీమ్‌తో మరొక​ పొరను వేశాడు ఐస్‌క్రీమ్‌ మేకర్‌. ఇక చివరిగా చెర్రీస్‌, చాక్లెట్‌ చిప్స్‌, బాదం పప్పులతో అలంకరించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. వీడియో

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌.. ఫేస్‌బుక్‌ లాగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu