Instagram: ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్.. ఫేస్‌బుక్ లాగానే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. వీడియో
ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాలో మన న్యూస్ ఫీడ్‌లో ఏం చూడాలనుకునేది ఇన్‌స్టాగ్రామ్ చేతిలోనే ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాలో మన న్యూస్ ఫీడ్‌లో ఏం చూడాలనుకునేది ఇన్‌స్టాగ్రామ్ చేతిలోనే ఉంటుంది. ఏ పోస్టులకు ఎక్కువగా లైక్‌లు, కామెంట్లు వస్తాయో అవే న్యూస్ ఫీడ్‌లో మనకు కనిపిస్తాయి. అయితే అలా కాకుండా న్యూస్ ఫీడ్‌లో కనిపించే ఫొటోలు, వీడియోలు మనకు నచ్చిన వారివే వచ్చేలా చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్ ఫేవరెట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ ఫీడ్‌లో ఏయే అకౌంట్లకు సంబంధించిన పోస్టులను కనిపించాలో సెలక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో
Sai Dharam Tej Video: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.!(వీడియో)
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

