శ్రీకాకుళానికి చెందిన నందిత బన్న.. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021.. వీడియో
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన ఒక అమ్మాయి మిస్ యూనివర్స్‌గా నిలిచింది. మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 కిరీటాన్ని నందిత బన్న కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన ఒక అమ్మాయి మిస్ యూనివర్స్‌గా నిలిచింది. మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 కిరీటాన్ని నందిత బన్న కైవసం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 అర్ధరాత్రి నిర్వాహకులు ఈ ఫలితాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాధురి, గోవర్థన్ దంపతులు సింగపూర్‌లో స్థిరపడ్డారు. పాతికేళ్ల క్రితం గోవర్ధన్ దంపతులు సింగపూర్‌కు వెళ్ళారు. వీరి సంతానమే నందిత బన్న. సెప్టెంబర్ 17న సింగపూర్ నేషనల్ మ్యూజియంలో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఐస్‌క్రీమ్ లవర్స్‌కి స్పెషల్.. 5కేజీల భారీ ఐస్‌క్రీమ్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?? వీడియో
ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos