బిగ్ బాస్ 15 కు సీజన్‌కు సల్మాన్ రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో
కండల వీరుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. విభిన్న పాత్రలతో దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కండల వీరుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. విభిన్న పాత్రలతో దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాదు బుల్లితెరపై పలు టాప్ షోలకు హోస్ట్‌గానూ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాలు సల్మాన్. ఈ క్రమంలో కొన్నేళ్లుగా హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలుసు. విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా హిందీలో మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పటి వరకు పూర్తైన 14 సీజన్స్‌లలో సల్మాన్ ఖాన్ 11 సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సల్మాన్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు సినీ ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రిన్స్ వర్సెస్ తారక్.. అదిరిపోయే గేమ్.. దసరాకు మీముందుకు.. వీడియో
బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ మందుబాబు చీటీ.. చదివి షాక్ అయిన అధికారులు.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

