Viral Video: అబ్బురపరుస్తున్న గాడిదల రేస్.. డాంకీ పవర్‌కు షాకవుతున్న నెటిజన్లు.. వీడియో
కార్ రేస్ చూసారు.. బైక్ రేస్ చూశారు.. గుర్రం రేస్ చూసారు.. గాడిదల రేస్ ఎప్పుడైనా చూసారా.. చూసారా.. ఇప్పుడు చూడండి. గాడిద రేస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో పరుగులు పెడుతోంది.
కార్ రేస్ చూసారు.. బైక్ రేస్ చూశారు.. గుర్రం రేస్ చూసారు.. గాడిదల రేస్ ఎప్పుడైనా చూసారా.. చూసారా.. ఇప్పుడు చూడండి. గాడిద రేస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో పరుగులు పెడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ రేంజ్‌లో ఉందిమరి ఈ రేస్. అవును.. ఈ వీడియో చూసినవాళ్లంతా ఆశ్చర్యపోతూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా గాడిదలు అంత స్పీడ్‌గా పరుగెత్తవు మరి. కానీ, ఈ గాడిదలు మాత్రం గుర్రాలను మించి దూసుకుపోతున్నాయి. అది కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపైన ఎలా పరుగెడుతున్నాయో చూడండి..
మరిన్ని ఇక్కడ చూడండి: టీకా వేసుకున్న వారికి అదిరిపోయే గిఫ్ట్‌లు.. స్టీలు బిందెలు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్న అధికారులు.. వీడియో
Viral Video: వీడి క్రేజ్ తగలెయ్యా.. నెలల తరబడి డైపర్‌లతోనే.. వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

