Viral Video: హుషారైన కోతి.. జింకపై కూర్చొని స్వారీ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో
జంతువులకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటి చిలిపి చేష్టలు, అవి చేసే అల్లరి పనులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
జంతువులకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటి చిలిపి చేష్టలు, అవి చేసే అల్లరి పనులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనం చూసే వీడియోలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఆ వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. ఇది నిజమేనా అని అనుమానం కూడా వస్తుంది. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక హుషారైన కోతి జింకపై కూర్చొని రైడింగ్ చేస్తుంటుంది. కోతి చేష్టలకు కొదవేముంటుంది చెప్పండి.. కానీ ఈ కోతి చేష్టలు కాస్త డిపరెంట్ అన్నమాట.. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు. లేటెందుకు.. చూసేయండి మరి..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన తల్లి ఏంచేసిందంటే..! వీడియో
Viral Video: అబ్బురపరుస్తున్న గాడిదల రేస్.. డాంకీ పవర్‌కు షాకవుతున్న నెటిజన్లు.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

