Viral Video: నన్నే లైసెన్స్‌ అడుగుతావా.. మా నాన్న ఎంపీటీసీ..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..

Minor Driving Viral Video: మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్‌ లీడర్‌ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు.

Anil kumar poka

|

Feb 19, 2022 | 4:40 PM

Read Also: Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu