Semiconductor: చిప్‌ తయారీ రంగంలో ఉద్యోగుల కొరత.! వచ్చే ఐదేళ్లలో 10 లక్షల వరకు ఉద్యోగాలు

వేగంగా విస్తరిస్తున్న సెమీకండక్టర్ల (చిప్) తయారీ రంగంలో ఈ ఏడాది చివరి నాటికి 50 వేల ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని స్టాఫింగ్‌ సేవల ప్రముఖ సంస్థ ర్యాండ్‌స్టడ్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు 25 నుంచి 30 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు పెరగవచ్చని పేర్కొంది. చిప్ తయారీ రంగంలో దేశాన్ని అంతర్జాతీయ హబ్‌గా నిలబెట్టాలని భావిస్తున్న కేంద్రం

Semiconductor: చిప్‌ తయారీ రంగంలో ఉద్యోగుల కొరత.! వచ్చే ఐదేళ్లలో 10 లక్షల వరకు ఉద్యోగాలు

|

Updated on: Mar 13, 2024 | 4:25 PM

వేగంగా విస్తరిస్తున్న సెమీకండక్టర్ల (చిప్) తయారీ రంగంలో ఈ ఏడాది చివరి నాటికి 50 వేల ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని స్టాఫింగ్‌ సేవల ప్రముఖ సంస్థ ర్యాండ్‌స్టడ్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు 25 నుంచి 30 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు పెరగవచ్చని పేర్కొంది.
చిప్ తయారీ రంగంలో దేశాన్ని అంతర్జాతీయ హబ్‌గా నిలబెట్టాలని భావిస్తున్న కేంద్రం అందులో భాగంగా 1500 కోట్ల డాలర్ల అంటే దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులతో కూడిన మూడు కంపెనీలకు కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపింది. చిప్ తయారీకి అవసరమైన మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ పార్కులు, టెస్టింగ్ సిస్టంలు, ఆర్అండ్‌బీ వసతుల అభివృద్ధికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమని ర్యాండ్‌స్టడ్ అంచనా వేసింది.

వచ్చే కొన్నేళ్లలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ వసతుల్లో నియామకాలు జోరందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తుండడంతో క్యాంపస్ నియామకాల ద్వారా ఫ్రెషర్లను కూడా నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, వేతనాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంట్రీ లెవల్ డిజైన్ ఇంజినీర్లకు రూ. 20 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 2.5 కోట్ల వరకు వార్షిక వేతనం లభించే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..
లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్
ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం..
అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం..
ఇదేం సీజన్ సామీ.. వాళ్ల కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా ఉందిగా..
ఇదేం సీజన్ సామీ.. వాళ్ల కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా ఉందిగా..
పాన్ షాప్ యజమాని.. బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..
పాన్ షాప్ యజమాని.. బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..
టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
కొబ్బరి బోండం కొనాలంటే వడదెబ్బ తగిలినట్లే.. ధరలు చూసి ప్రజలు షాక్
కొబ్బరి బోండం కొనాలంటే వడదెబ్బ తగిలినట్లే.. ధరలు చూసి ప్రజలు షాక్
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు
ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..