Octopus Secrets: ఆక్టోపస్‌ గురించి మీకు తెలియని విషయాలు..! 9 మెదడులు, 3 హృదయాలు కలిగి...

Octopus Secrets: ఆక్టోపస్‌ గురించి మీకు తెలియని విషయాలు..! 9 మెదడులు, 3 హృదయాలు కలిగి…

Anil kumar poka

|

Updated on: Apr 18, 2022 | 9:07 AM

సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు. రూపంలో వింతగా కనిపించే ఈ జీవి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జీవిలో ప్రత్యేక లక్షణాలు కూడా చాలా ఉన్నాయి.


సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు. రూపంలో వింతగా కనిపించే ఈ జీవి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జీవిలో ప్రత్యేక లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ జీవిలో తాళ్లు మాదిరిగా వేడాలుడుతూ కనిపించే అవయవాలే దానికి చేతులు. దీనికి కాళ్లు వుండవు. అలాగే దీనికి ప్రతి చేతిలో మెదడు ఉంటుంది. ఈ జీవి 9 మెదడులను కలిగి ఉంటుంది. ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికున్న చేతులు ఈ జీవికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతర జీవులనుంచి తనను తాను రక్షించుకోడానికి అన్నివైపులా ఓ కన్నేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు నచ్చినట్టుగా పర్యావరణాన్ని పొందలేకపోతే అది విసుగు చెందుతుందట. దాంతో తన చేతులను తాను కొరికేసుకుంటుందట. ఎక్కువగా సముద్రాల్లోనే నివసించే ఆక్టోపస్‌ జీవిత కాలం ఆరునెలలు మాత్రమేనట.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..