రూ.90 వేల మామిడిపండుతో దేవుడికి నైవేద్యం

|

Jun 22, 2024 | 12:21 PM

మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడికి 90 వేల రూపాయలు, 18 వేల రూపాయల విలువైన రెండు మామిడి పండ్లను సమర్పించాడు ఓ భక్తుడు. జబల్​పుర్‌​కు చెందిన సంకల్ప్ సింగ్ పరిహార్ మహాకాలేశ్వరుడికి పెట్టిన నైవేద్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలెందుకు ఈ మామిడి పళ్లు ఇంత ధర అని అనుకుంటున్నారా?సంకల్ప్ సింగ్ అనే రైతు తన తోటలో విదేశీ రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు.

మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడికి 90 వేల రూపాయలు, 18 వేల రూపాయల విలువైన రెండు మామిడి పండ్లను సమర్పించాడు ఓ భక్తుడు. జబల్​పుర్‌​కు చెందిన సంకల్ప్ సింగ్ పరిహార్ మహాకాలేశ్వరుడికి పెట్టిన నైవేద్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలెందుకు ఈ మామిడి పళ్లు ఇంత ధర అని అనుకుంటున్నారా?సంకల్ప్ సింగ్ అనే రైతు తన తోటలో విదేశీ రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు. అయితే తన చెట్లు మామిడి పళ్లు కాయగానే తొలుత మహాకాళేశ్వరుడికి నైవేద్యంగా ప్రతి ఏటా సమర్పిస్తాడు. ఈ క్రమంలో తన తోటలో పండిన జపాన్​కు చెందిన మియాజాకి, ఆస్ట్రేలియాకు చెందిన మరో మామిడి రకానికి చెందిన పండ్లను మహాకాళేశ్వరుడికి నైవేద్యంగా ఇచ్చాడు. ఇంత ధర ఉన్న మామిడి పండ్లను దేవుడికి సమర్పించడంపై ఆలయ పూజారులు సైతం ఆశ్చర్యపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పొడిని నూనెలో కలిపి రాయండి.. క్షణాల్లో తెల్ల జుట్టు నల్లగా

ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్‌ ఆర్డర్‌.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము

విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

స్టార్ నటుడి ఆఫీస్‌లో దొంగలు పడ్డారు.. ఇదిగో వీడియో !!

Follow us on