స్టార్ నటుడి ఆఫీస్‌లో దొంగలు పడ్డారు.. ఇదిగో వీడియో !!
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు.. నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ ఖేర్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం హిందుత్వం గురించి మాట్లాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంటారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు.. నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ ఖేర్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం హిందుత్వం గురించి మాట్లాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ్ ఖేర్ తన ఆఫీస్లో దొంగలు పడ్డారంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. “నిన్న రాత్రి ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి చొరబడ్డారు. తలుపు పగులగొట్టి లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్ దొంగిలించారు. ఈ విషయంపై మా ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీటీవీలో ఇద్దరు దొంగలు వెళ్తున్న విజువల్స్ కనిపించారు. వారికి దేవుడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పోలీసులు రాకముందే ఆఫీస్ బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు” అంటూ రాసుకొచ్చారు అనుపమ్ ఖేర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్.. ఖర్చు రూ. 19 లక్షలా

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక...చివరికి.. వీడియో
