రూ.90 వేల మామిడిపండుతో దేవుడికి నైవేద్యం
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడికి 90 వేల రూపాయలు, 18 వేల రూపాయల విలువైన రెండు మామిడి పండ్లను సమర్పించాడు ఓ భక్తుడు. జబల్‌పుర్‌కు చెందిన సంకల్ప్ సింగ్ పరిహార్ మహాకాలేశ్వరుడికి పెట్టిన నైవేద్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలెందుకు ఈ మామిడి పళ్లు ఇంత ధర అని అనుకుంటున్నారా?సంకల్ప్ సింగ్ అనే రైతు తన తోటలో విదేశీ రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడికి 90 వేల రూపాయలు, 18 వేల రూపాయల విలువైన రెండు మామిడి పండ్లను సమర్పించాడు ఓ భక్తుడు. జబల్‌పుర్‌కు చెందిన సంకల్ప్ సింగ్ పరిహార్ మహాకాలేశ్వరుడికి పెట్టిన నైవేద్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలెందుకు ఈ మామిడి పళ్లు ఇంత ధర అని అనుకుంటున్నారా?సంకల్ప్ సింగ్ అనే రైతు తన తోటలో విదేశీ రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు. అయితే తన చెట్లు మామిడి పళ్లు కాయగానే తొలుత మహాకాళేశ్వరుడికి నైవేద్యంగా ప్రతి ఏటా సమర్పిస్తాడు. ఈ క్రమంలో తన తోటలో పండిన జపాన్‌కు చెందిన మియాజాకి, ఆస్ట్రేలియాకు చెందిన మరో మామిడి రకానికి చెందిన పండ్లను మహాకాళేశ్వరుడికి నైవేద్యంగా ఇచ్చాడు. ఇంత ధర ఉన్న మామిడి పండ్లను దేవుడికి సమర్పించడంపై ఆలయ పూజారులు సైతం ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పొడిని నూనెలో కలిపి రాయండి.. క్షణాల్లో తెల్ల జుట్టు నల్లగా
ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము
విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

