దారి.. తెన్ను తెలియక 2 నెలల పాటు సముద్రంలోనే
చాలా మంది సముద్రంలో రోజులు తరబడి ప్రయాణాలు చేస్తుంటారు. దీనికి సంబంధించి రికార్డులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళంతా దీని కోసం ముందే ప్రిపేర్ అవుతారు. అయినా కూడా సముద్రంలో ట్రావెల్ చేయడం సాహసమే. లైఫ్ ఆఫ్ పై సినిమా చూసే ఉంటారుగా అచ్చం అలాగే అదే పరిస్థితి
చాలా మంది సముద్రంలో రోజులు తరబడి ప్రయాణాలు చేస్తుంటారు. దీనికి సంబంధించి రికార్డులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళంతా దీని కోసం ముందే ప్రిపేర్ అవుతారు. అయినా కూడా సముద్రంలో ట్రావెల్ చేయడం సాహసమే. లైఫ్ ఆఫ్ పై సినిమా చూసే ఉంటారుగా అచ్చం అలాగే అదే పరిస్థితి ఓ నావికుడి జరిగింది. సిడ్నీకి చెందిన టిమ్ షాడో అనే సెయిలర్ పసిఫిక్ మహా సముద్రంలో తప్పిపోయాడు. ఏప్రిల్ లో మెక్సికోలోని లా పాజ్ నుంచి బోట్ లో బయలుదేరాడు. 60 వేల కి.మీ ప్రయాణించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కానీ మధ్యలో పసిఫిక్ లోని తుఫాన్ అతడి ప్లాన్‌ను తారుమారు చేసింది. అతని దగ్గర ఉన్న వస్తువులు అన్నీ పాడయిపోయాయి. నావిగేషన్ చూపించేది కూడా. ఎవ్వరినీ కాంటాక్ట్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

